ICC World Cup 2019:Former skipper Rahul Dravid reckons India's recent 2-3 loss to Australia in a home ODI series will not have much impact in the men in blue's 2019 World Cup campaign and their good show in the past few years has made them the strong title contenders.
#ICCWorldCup2019
#RahulDravid
#msdhoni
#indiaWorldCupSquad2019
#viratkohli
#rishabpanth
#ambatirayudu
#rohithsharma
#cricket
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌కు ఇంకా నెలరోజులే సమయం ఉండటంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు సమతూకంతో ఉందని అన్నాడు.